Polavaram Project got place in Guinness book of world records. Concrete works completed in record time and got achievement. In 22 hours of time contractors completed 29,664 cubic meters concrete works.
#PolavaramProject
#GuinnessBook
#GuinnessBookofWorldRecord
#ConcreatWorks
ఏపి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రికార్డు స్థాయిలో గంట కు 1300 క్యూబిక్ మీటర్ల సగటున.. మొత్తంగా 29,664 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేసి రికార్డు సొంతం చేసు కుంది. 22 గంటల పనుల్లో గతం లో ఉన్న రికార్డులను తిరగ రాసి నవయుగ సంస్థ ఈ రికార్డు దక్కించుకుంది.